జగన్ అక్రమ ఆస్తుల కేసులో జర్నలిస్స్ట్ సంఘ నాయకులూ వత్తాసు పలకడము శోచనీయం. సిబిఐ తన పనే తానూ చేసుకు పోతునదే . మేదావులుగా గుర్తింపబడిన జర్నలిస్టులు ఒక రాజకీయ పార్టీ నే ఫూర్తెగ బుజన వేసుకున్న పత్రిక కు అండగా నిలవడం సమంజసమా. ఆ పత్రిక మీద ప్రభుత్వ చేస్తున్నదే తపు ఆఈన వారు చేస్తున్నదే కూడా అంటే ఉన్నదే. ప్రస్తుతం కొన్నే పత్రికలలకూ వీలువలు లీవు. వారె ఫంద ప్రకారం నడుస్తున్నీ కారణంగా ఈ పరిస్తేతే వచిందే. జర్నలిస్ట్ లు రాజకీయలకు అతీతంగా ఉండాలే కానే స్వార్ధం ఉండకూడదు .